Nithin Robin Hood: రాబిన్పో హుడ్ మూవీ పోస్ట్ పోన్..! 5 d ago

featured-image

హీరో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ చిత్రం డిసెంబర్ 25 న రిలీజ్ కావట్లేదు . కొన్ని ఊహించని పరిస్థితుల కారణం గా ఈ చిత్రం విడుదల వాయుధా వేస్తున్నట్లు మేకర్లు ప్రకటించారు. ఈ చిత్రం మీకు గుర్తుండిపోయే అనుబూతినిస్తోంది అందుకోసం థియేటర్ లో చూసేందుకు వేచి ఉండమని. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఈ చిత్రం వెంకీ కుడుములు దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD